అసిఫాబాద్: వాంకిడిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నాయకులు బంద్ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే..శనివారం వాంకిడి మండలంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. స్థానిక వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించి, బీసీ సంఘాల నాయకులకు మద్దతు తెలిపారు. సాయంత్రం వరకు బందు కొనసాగుతుందన్నారు.