భీమవరం: కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని డివిజన్, మండల స్థాయి రెవిన్యూ అధికారులతో సమావేశం
Bhimavaram, West Godavari | Aug 30, 2025
రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ...