నంద్యాల జిల్లా గోస్పాడు మండలం బాబా నగర్ గ్రామంలో దాదాపు 20 ఎకరాల సువిశాల స్థలంలో గురు రాజా ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభించారు.ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.గురు రాఘవేంద్ర బ్యాంకు కోచింగ్ సెంటర్,పాఠశాలల అధినేత దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 300 మంది సిబ్బంది అహర్నిశలు పనిచేయడంతో ఈ పాఠశాల పూర్తి చేసామని తెలిపారు.రాయలసీమలో తన కల సహకారం చేసుకోవడానికి మూడేళ్లు సమయం పట్టిందన్నారు.సిబిఎస్, స్టేట్ సిలబస్ పై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్