నంద్యాల అర్బన్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Apr 15, 2026
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారంఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు కీలక పదవి వరించడంతో శబరి అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.