బెల్లంపల్లి: పన్నీర్ కర్రీలో ప్రత్యక్షమైన బొద్దింక హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న బెల్లంపల్లికి చెందిన బాధిత దంపతులు
Bellampalle, Mancherial | Aug 19, 2025
బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన దంపతులు సురభి గ్రాండ్ రెస్టారెంట్ లో పన్నీరు కర్రీ ఆర్డర్ చేసి తింటుండగా...