మణుగూరు: బూర్గంపాడు మండలంలో చేతికి అందిన పంటను పీకేసిన అడవి శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నాయకులు
Manuguru, Bhadrari Kothagudem | Sep 4, 2025
బూర్గంపాడు మండల పరిధిలోని చెరువు సింగారంలో అడవి శాఖ అధికారులు ధ్వంసం చేసిన పత్తి పంటకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం...