నిజామాబాద్ సౌత్: నిజామాబాద్‌లో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం: అమరుల కుటుంబాలకు భరోసా
నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అమరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలాలు, కారుణ్య నియామకాల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.