కర్నూలు: చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలి : జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
జిల్లాలో ఉన్న చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి అమలు పై కమిటీ మెంబర్ లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల సంరక్షణ సంస్థలకి ఎంత నిధులు వచ్చాయి?? ఏ ఏ వాటికి ఎంత ఖర్చు పెట్టారు?? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత ఖర్చు పెట్టారు?? పరికరాలు ఏమి అందుబాటులో ఉన్నాయనే వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు... జిల్లాలో ప్రైవేటు సంస్థల వారిచే నిర్వహించబడుతున్న చిన్న పిల్లల సంరక్షణ సంస్థలను చివరిగా ఎప్పుడ