అంగడి అమ్ముతూ ఎటువంటి కోచింగ్ లేకుండా డీఎస్సీలో రెండు ఉద్యోగాలు సాధించిన ఎర్రగుడూరు గ్రామానికి చెందిన వాసు గౌడ్
Srisailam, Nandyal | Sep 4, 2025
తండ్రి అనారోగ్యంతో ఉండటంతో కుటుంబ జీవనాపవాదికి తండ్రి నడిపే బంకును నడపడం కోసం ఎటువంటి కోచింగ్ వెళ్లకుండా డీఎస్సీ తొలి...