సర్వేపల్లి: అందరూ కలిసి టిడిపిని బలోపేతం చేయండి : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పిలుపు.
సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. వెంకటాచలం మండలం సర్వేపల్లికి చెందిన 23 కుటుంబాలు టిడిపి కండువా కప్పుకున్నారు. నెల్లూరు వేదాయపాళెంలోని టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానం పలికారు. పాత, కొత్త నాయకులు అందరూ కలిసి గ్రామాల అభి వృద్ధికి కృషి చేయాలన్నారు. టిడిపి హయాంలో నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సోమిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చ