ఎల్కతుర్తి: ఎలుకతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దామెరలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి..4 జూదరులు అరెస్ట్, ఒకరు పరారీ.
ఎలుకతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దామెరలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి..4 జూదరులు అరెస్ట్, ఒకరు పరారీ. వారి వద్ద15,110 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు కోసం కొనసాగుతున్న గాలింపు.. పట్టుబడిన నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు..