అనంతపురం నగర శివారులోని సాయి కృష్ణ వెంచర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగర శివారులోని సాయి కృష్ణ వెంచర్ మైనార్టీ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద తెలియని వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 35 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన చోటుచేసుకుందని స్థానికులు వెల్లడించారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కేవలం అస్తిపంజరం మాత్రమే మిగిలింది.