నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చెడు ప్రవర్తనకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని రౌడీషీటర్లకు ఆళ్లగడ్డఎస్సై సూచించారు, ఆదివారం ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఎస్సై కౌన్సిలింగ్ నిర్వహించారు, ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై సిఐ ఆరా తీశారు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లను హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు