Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: మారు వేషాల్లో కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడులు . 18 మంది అరెస్టు.

Ongole Urban, Prakasam | Apr 5, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక పోలీసు బృందాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఆదివారం టాస్క్ ఫోర్స్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ బాషా మరియు సిబ్బంది కలిసి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరంపాడు గ్రామ పొలాల్లో కోడిపందెం స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న 18 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 9 కోళ్లు, 9 మోటార్ సైకిళ్లు మరియు రూ. 19,100/- నగదు స్వాధీనం చేసుకున్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: మారు వేషాల్లో కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడులు . 18 మంది అరెస్టు. - Ongole Urban News