నందికోట్కూరు: వరుణుడు లేక పంటనే దున్నేసిన రైతన్నజూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలి
వరుణుడు రాకపోవడంతో పంట ఎదుగుదల లేక బాగున్న పంటనే రైతన్న దున్నివేసిన సంఘటన నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జూపాడుబంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు.వర్షం రాకపోవడంతో చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరకు ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు పంటను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఖరీఫ్ సీజన్‌లో తక్కువ వర్షపాతం కారణంగా రైతులు సాగు చేసిన మొక్కజొన్న,పత్తి, సోయాబీన్,మినుము,కంది తదితర పం