ఒంగోలు: మత్తుపై యుద్ధం సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, నగర మేయర్ గంగాడ సుజాత
ఒంగోలు నగరంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆర్ డి ఓ ఆఫీస్ ప్రక్కన ఉన్న ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మత్తుపై యుద్ధం సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ మత్తుపై యుద్ధం సాంగ్ ని ఆవిష్కరించటం ఎంతో ఆనందంగా ఉందని సాంగ్ పాడిన శరత్ ను అభినందించారు అంతేకాకుండా ఈ సాంగ్ను జిల్లా వ్యాప్తంగా అందరికీ చేరేలా ప్రయత్నం చేస్తానని అన్నారు మత్తు పానీయాలపై ఇలాంటి సాంగ్ ని అందరి దృష్టికి తీసుకు వెళ్ళటం మంచిదని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ప్రముఖ