అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పదో తరగతి మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన చమన్ పౌండేషన్ వ్యవస్థ అధ్యక్షుడు ఉమర్
Anantapur Urban, Anantapur | May 7, 2026
అనంతపురం నగరంలోని గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయం లో మైనార్టీల విద్యార్థులు పదో తరగతి ఫలితాలతో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు.