ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ సత్రం వీధి శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ పొగతో తీవ్ర ఇబ్బందులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సత్రం వీధి శివారులో ఏర్పాటు చేసిన, మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ పొగపించి ప్రజలు అనారోగ్యాలతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పట్టణంలోని తడి పొడి చెత్తను సేకరించి డంప్ యార్డ్ కు తరలించి, పారిశుద్ధ్య కార్మికులు నిప్పు పెట్టడంతో పొగ పలు విధులలో నిండుకుంటుంది తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఇప్పటికైనా అధికారులు డంప్ యార్డ్ అక్కడి నుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు