అనంతపురం అర్బన్: వైసీపీని తిట్టడానికి ,సినిమా టికెట్లు పెంచడానికి డిప్యూటీ సీఎం పవన్ పనికొస్తున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య
Anantapur Urban, Anantapur | Jul 2, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం 11:35నిమిషాల సమయంలో కళ్యాణ్ దుర్గం సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.