శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 84 ఇండిగో విమానాలను అధికారులు రద్దు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇండిగో విమాన సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారు. ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.