అనంతపురం అర్బన్: నీట్ పరీక్ష లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి AISF జిల్లా ప్రధాన
Anantapur Urban, Anantapur | Jun 6, 2026
నీట్ పరీక్ష లీకేజీ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి డిమాండ్ చేశారు అనంతపురం నగరంలోని శనివారం 10 గంటల50 నిమిషాల సమయం లో అంబేద్కర్ నిరసన