అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
జిల్లాలో గ్రామాల్లో తగునీటి సమస్య రాకోకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అధికారులను సూచించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో ఆర్ఎంపీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఆనందుతోపాటు అధికారులతో సమక్ష సమావేశం నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు.