Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా జంబులదిన్నెలో వికలాంగుడి పై విచక్షణరహితంగా దాడి

Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని జంబులదిన్నె గ్రామంలో ఆంజనేయులు అనే వికలాంగుడి పై అదే గ్రామానికి చెందిన పరమేష్ రవికుమార్ రాజు నందీశ్వర అనే నలుగురు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వా సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా జంబులదిన్నెలో వికలాంగుడి పై విచక్షణరహితంగా దాడి - Anantapur Urban News