హయత్నగర్: బీజేపీ నేతలు సినీ ఇండస్ట్రీకి ఎందుకు అండగా ఉంటున్నారు: హయత్నగర్లో ఆర్య వైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత
బీజేపీ నేతలు ఆర్యవైశ్య కులానికి చెందిన రేవతి కి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటే బీజేపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కాల్వ సుజాత. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ చేసి ఉంటే బీజేపీ నేతలు ఊరుకునేవారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు