అనంతపురం అర్బన్: ఈనెల ఏడో తేదీన అనంతపురం నగరంలోని మహిళా విభాగం ఆధ్వర్యంలో విస్తృత సమావేశం వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీదేవి
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
ఈనెల ఏడో తేదీన అనంతపుర నగరంలోని వైయస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు వైసిపి మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం వారు మాట్లాడారు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.