ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బిజెపి బలోపేతానికి మరొక అడుగు బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములో శనివారం అమ్మ పేరుతో చెట్టు బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు మొక్కలు నాటారు, అనంతరం జరిగిన సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి ని వివరించారు,ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందినచంద్ర సేన అభిరుచి మధు సమక్షంలో బిజెపిలో చేరారు ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ బిజెపి కన్వీనర్ మధుప్రియ రెడ్డి బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు