నంద్యాల అర్బన్: నంద్యాలలో దొంగ నోట్ల కలకలం
Nandyal Urban, Nandyal | Jul 2, 2026
నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తి రూ. 100 నకిలీ నోటు గుర్తించారు. ఓ అంగడిలో వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తి రూ.500 ఇవ్వగా, తిరిగి ఇచ్చిన చిల్లరలో ఇది ఉన్నట్లు తెలిపారు.అనంతరం ఆ నోటును పరిశీలించగా అది నకిలీదని తేలిందన్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు, ప్రజలు అప్రమత్తమయ్యారు.