అశ్వారావుపేట: దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామం వద్ద అదుపుతప్పి కాలవలోకి దూసుకు వెళ్లిన కోళ్ల వ్యాన్, డ్రైవర్ కి స్వల్ప గాయాలు
Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 13, 2025
దమ్మపేట మండల పరిధిలోని పట్వారిగూడెం గ్రామ సమీపంలో ఒరిస్సా రాష్ట్రం నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వైపు వెళ్తున్న కోళ్ల...