కర్నూలు: విధి నిర్వహణలో పోలీసులు చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని మంత్రి టీ.జీ భరత్
విధి నిర్వహణలో పోలీసులు చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది కూడా పాల్గొని పోలీసు త్యాగాలను స్మరించారు. మంత్రి మాట్లాడుతూ —“ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో పోలీసులు చూపించే ధైర్యం, నిబద్ధత ప్రశంసనీయం. సమాజంలో శాంతి భద్రతల కోసం వారు ప్రాణాలు అర్పించిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా ని