నందికోట్కూరు: పగిడ్యాల లో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య
నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన యువకుడు ఏసు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఇంట్లో గడి వేసుకొని చీరతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ నేపథ్యంలో చావు కేకలు వేయడంతో తలుపులు పలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి యేసుని కిందికి దించారు స్థానిక ప్రైవేటు వైద్యుడు పరిశీలించి యేసు మృతి చెందినట్లు నిర్ధారించారు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది