అనంతపురం అర్బన్: సెన్సెస్ 5కే రన్ ను ప్రారంభించి అందులో భాగస్వామ్యమైన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
ప్రజలలో జనగణన స్వీయ గణన పై అవగాహన పెంపొందించేందుకు ఆదివారం ఉదయం నగరంలో సెన్సెస్ 5 కే రన్ ను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన 5 కే రన్ కోర్టు రోడ్డు ఆసుపత్రి సుభాష్ రోడ్డు శ్రీకంఠం సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా అన్న క్యాంటీన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందులో భాగస్వామ్యం కావడం పెద్ద ఎత్తున విశేషంగా మారింది.