ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను ఆపాలని హిందూపురం MRO కు PDSU విద్యార్థి సంఘం వినతి.
Hindupur, Sri Sathyasai | Sep 11, 2025
బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...