Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ ఎల్లమ్మ ఆలయ ఉత్సవాలకు ఎమ్మెల్యే కోట్లను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు

Dhone, Nandyal | Jun 15, 2026
నంద్యాల జిల్లా డోన్ కొండపేటలోని శ్రీశ్రీశ్రీ శాంభవి రేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి 20వ వార్షికోత్సవాలకు హాజరుకావాలని ఆలయ నిర్వహకులు సోమవారం ఎమ్మెల్యే కోట్ల జయప్రకాశ్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగే మహోత్సవాలకు ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువులు హాజరుకానున్నారు. ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు, కుంకుమార్చనలు, ఆకుపూజలు, బోనాలు, అఖండ దీపారాధన, అఖండ భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు