Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

పాలసముద్రం సమీపంలోని ఈ కోడూరు వద్ద యువకుడు అనుమానాస్పద మృతి

Anantapur Urban, Anantapur | Apr 13, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ఉన్న ఈ కోడూరు వద్ద ఉడిగే పల్లికి చెందిన మధు అనే 18 సంవత్సరాల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్రమైన రక్తస్రావం అవుతుండడంతో వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.

MORE NEWS

No related stories for this location.