అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో శ్రీకృష్ణ మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు పాల్గొన్న భక్తులు
Anantapur Urban, Anantapur | May 3, 2026
అనంతపురం నగరంలోని అరవింద నగర్ లోని శ్రీకృష్ణ అరవింద మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.