నందికోట్కూరు: పారుమంచాల గ్రామంలోని కోట వీధిలో నీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామం కోట వీధిలో నీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,శుక్రవారం ఖాళీ బిందెలతో కోట వీధి ప్రజలతొ కలిసిసిపిఎం మండల కన్వీనర్ఎంకర్ణనిరసనతెలిపారు,అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ఇరువైపులా మూడు రోజుల నుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో పశువులు మనుషులు నీళ్ల లేక తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు తక్షణమే నీటి సమస్య పరిష్కారం చేయాలని తెలిపారు,నీటి సమస్య పరిష్కారం చేయని యెడల ఎర్రజెండా ఆధ్వర్యంలో కోట వీధి ప్రజలను సమీకరించి సచివాలయం వద్ద పెద్ద