అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సాయి నగర్ మూడో క్రాస్ లో కెనరా బ్యాంకు వద్ద నీట్ పునః పరీక్ష నిల్వ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jun 21, 2026
అనంతపురం నగరంలోని సాయి నగర్ లో మూడో క్రాస్ లో కెనరా బ్యాంక్ వద్ద నీటి పునః పరీక్ష నిలవ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఉదయం 10:20 సమయంలో సందర్శించారు. నిరంతరం మానిటర్ చేయాలని అధికారులు ఆదేశించారు.