Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

పెద్దఅడిశర్లపల్లి: నాగార్జునసాగర్ జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం, 16 క్రస్ట్ గేట్లను ఐదు ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీరు విడుదల

నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రభావం పెరిగింది. దీంతో అధికారులు 16 క్రస్ట్ గేట్లను ఐదు ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాగరకు ఎగువ నుండి 1,77,137 టీఎంసీల నీరు వస్తుండగా, 1,70757 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. ఉచిత నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను పూజిస్తాయి నీటి సామర్థ్యానికి చేరుకుంది.

MORE NEWS

పెద్దఅడిశర్లపల్లి: నాగార్జునసాగర్ జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం, 16 క్రస్ట్ గేట్లను ఐదు ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీరు విడుదల - Pedda Adiserla Palle News