అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయం వద్ద పోలీసులు వైసీపీ నేతలను అరెస్టు చేశారు
Anantapur Urban, Anantapur | Jun 26, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 9:20 నిమిషాల సమయంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ శాంతికంగా తాడిపత్రికి వెళ్లి దీక్షకు వెళ్లనివ్వకుండా అక్రమంగాపోలీసులు అడ్డుకోవడం ఏమైనా చర్య.