అనంతపురం అర్బన్: అనంతపురం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం రాజశేఖర్ రెడ్డి అక్రమ అరెస్ట్
Anantapur Urban, Anantapur | May 26, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో అరెస్టు చేయడంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులతో మధ్య వాగ్వాదం.