కొడుకు వేధిస్తున్నాడని కిరాయి హంతకులతో హత్య చేయించిన తల్లి అరెస్టు రిమాండ్ కు తరలింపు. సీఐ గోపాల్ రెడ్డి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం. బి కొత్తకోట మండలం. గుడిసె వారి పల్లి కి గ్రామానికి చెందిన జయప్రకాశ్ రెడ్డి 23 సంవత్సరాలు. ఆస్తి. ఇతర కారణాలతో వేధిస్తున్నాడని . పథకం ప్రకారం తల్లిశ్యామలమ్మ ఏడుగురు కిరాయి ముఠాతో జయప్రకాశ్ రెడ్డి ని హత్య చేయించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి తల్లి శ్యామలమ్మ, కిరాయి హంతకులను ఏడు మందిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు బి. కొత్తకోట పోలీస్ స్టేషన్లో సిఐ గోపాల్ రెడ్డి,సోమవారం రాత్రి మీడియా తెలిపారు.