సిరిసిల్ల: ఆశ్చర్యానికి గురి చేస్తున్న మూడు కాళ్ల కోడి
ఆశ్చర్యానికి గురి చేస్తున్న మూడు కాళ్ల కోడి.మూడో కాలికి ఏడు వెళ్ళు ఉండడంతో తిలకిస్తున్న ప్రజలు.జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రం కు చెందివన ఓ పౌల్ట్రీ ఫామ్ లో మూడు కాళ్లకోడి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.పౌల్ట్రీ ఫామ్ యజమాని రాజేష్ గాంధీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలు నుండి నేను పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నానని కానీ ఎప్పుడు కూడా ఇటువంటి వింతను చూడలేదని ఎక్కడైనా కోడికి రెండు కాళ్లు మాత్రమే ఉంటాయ