అడ్డ గూడూరు: ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములకు మోక్షం: అడ్డగూడూరులో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మందుల సామేల్
Adda Guduru, Yadadri | Apr 25, 2025
భూమి వివరాలు రికార్డులలో తప్పుగా నమోదైన రికార్డులో నమోదు కాకపోయినా భూ భారతి చట్టంతో సులభతరంగా పరిష్కరించుకోవచ్చునని...