తిరుమలగిరి: బోయిన్ పల్లి లో గాంధీ విగ్రహం నోట్లో క్రాకర్స్ కాల్చిన దుండగులు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో క్రాకర్స్ పెట్టి కాల్చడం వివాదంగా మారింది . దీపావళి సంబరాలు ముగిసిన అనంతరం ఆలస్యం గా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు