ఫరూక్ నగర్: షాద్ నగర్‌లోని కన్హా శాంతి వనంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ చిన్నారులకు నేర్పిస్తున్న స్కిల్స్‌పై ఆరా
కన్హా శాంతి వనం లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి వనం లో విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ తో పాటు ఇతర యాక్టివిటీస్ ను పరిశీలించారు. ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్న స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు