Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

రాజేంద్రనగర్: శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో 360 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం

శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలోని ప్రాంతాల్లో శంషాబాద్ డిటిఎఫ్ సిఐ పవన్ కుమార్ ఎస్ హెచ్ ఓ చేవెళ్ల సిఐతో పాటు సిబ్బంది ఎస్సైలు కలిసి ఆదివారం ఉదయం తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో 360 విదేశీ మద్యం బాటిల్లతో పాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మద్యం బాటిల్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.ఈమధ్యం గోవా హర్యానా లక్నో ప్రాంతాల నుంచి దిగుమత అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిటిహెచ్ సిబ్బంది గుర్తించారు.

MORE NEWS