బెల్లంపల్లి: రేచిని బారేపల్లి గ్రామాలలో మన ఊరు మనబడి బిల్లులు రాకపోవడంతో పాఠశాలకు తాళం వేసి నిరసన చేసిన కాంట్రాక్టర్లు
Bellampalle, Mancherial | Sep 2, 2025
తాండూరు మండలం రేచిని బారేపల్లి గ్రామాలలో బిల్లులు రావడంలేదని ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేసి కాంట్రాక్టర్లు నిరసన చేశారు...