జూపాడు బంగ్లా మోడీ పర్యటన వల్ల ప్రజాధనం వృధా తప్ప ఒరిగేదేమీ లేదు : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ బాబు
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లామోదీ పర్యటన వల్ల ప్రజాధనం వృధా తప్ప ఒరిగిందేమీ లేదని బుధవారం వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు సిగ్గుచేటుసీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు అన్నారు, గురువారం కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోధి పర్యటన వల్ల ప్రజాధనం వృధా తప్ప ఒరిగిందేమీ లేదని ఇచ్చిన హామీలు అమలు చేయకుండా,రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా, ప్రత్యేక హోదా మరిచి కర్నూలు జిల్లాకు ఎందుకు వస్తున్నాడని, సిగ్గుచేటు అయిన విషయమని ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నంద్యాలలో ఆందోళన చేస్తున్న సిపిఐ,సిపిఎం నాయకులను అక్రమంగా అరెస్ట