వికారాబాద్: హర్యానా పంజాబ్ లో రైతులపై పోలీసుల కాల్పులకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంవద్ద దర్న
కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో నాలుగు చట్టాలను, పార్లమెంట్ సాక్షిగా రద్దు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు,అమలు పరచడంలో ప్రధాని మోడీ మాట తప్పారని,అందుకు అనుగుణంగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు,రైతు సంఘాలు ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ధర్నాలో, రెండు రోజుల క్రితం పోలీసులు కాల్పులు జరపడంతో దానికి నిరసనగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంవద్ద ధర్నా నిర్వహించిన ప్రజాసంఘాల నాయకులు.