నంద్యాల అర్బన్: పర్యాటక అభివృద్ధితో నంద్యాల జిల్లా స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల : జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 22, 2026
నంద్యాల జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా జిల్లా స్థూల జేసి ఉత్పత్తి పెరుగుదలతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. టూరిజం కార్పొరేషన్ అధికారి లక్ష్మీనారాయణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు